‘ఎవరే అతగాడు’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి… అటు తర్వాత ‘పెళ్ళైన కొత్తలో’ చిత్రంతో ఓ మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ వెంటనే ఈమెకు రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘యమదొంగ’ చిత్రంలో ఛాన్స్ దక్కింది. దీంతో ఆమె టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. కొన్నాళ్ళ వరకు ఈమె ప్రయాణం ఇక్కడ బాగానే జరిగింది.కానీ కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చాక ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి.దీంతో ఈమె కన్నడ .. మలయాళ సినిమాలతో బిజీ అయ్యింది.
అక్కడ కూడా అవకాశాలు తగ్గడంతో ఈమె.. ముస్తఫా రాజ్ ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ముస్తఫా రాజ్ బిజినెస్మెన్.. పైగా అతనికి ఇంతకు ముందు వేరే అమ్మాయితో పెళ్లైంది. ఈ విషయం పై ప్రియమణి కాంట్రవర్సీ కూడా ఫేస్ చేసింది. ఇదిలా ఉండగా.. గతంలో ప్రియమణి ఓ హీరోతో 4 ఏళ్ళ పాటు ఎఫైర్ నడిపిందట. ఆ హీరో మరెవరో కాదు తరుణ్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘నవ వసంతం’ అనే సినిమా వచ్చింది.
ఈ సినిమా పర్వాలేదు అనిపించే విధంగా ఆడింది. ఈ చిత్రం షూటింగ్ టైంలో హీరోయిన్ ప్రియమణి.. తరుణ్ ల మధ్య ప్రేమ చిగురించిందట. ఏకంగా 4 ఏళ్ళ పాటు వీళ్ళు డేటింగ్లో ఉండటం కూడా జరిగిందట. కానీ అంతకు ముందు ప్రియమణి ఓ సీనియర్ హీరోతో ఎఫైర్ మెయింటైన్ చేయడంతో .. తరుణ్ తల్లిదండ్రులు వీరి పెళ్ళికి ఒప్పుకోలేదని తెలుస్తుంది.
టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!