Hamida: ‘బిగ్ బాస్’ బ్యూటీ హమీద లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్.!

హమీదా ఖాతూన్ అందరికీ తెలుసు కదా. మన బిగ్ బాస్ హమీదనే..! అంతకు ముందు ఒకటి రెండు సినిమాల్లో నటించింది కానీ ‘బిగ్ బాస్5’ తో ఈమె బాగా పాపులర్ అయ్యింది అని చెప్పాలి. ‘బిగ్ బాస్’ కి ముందు ‘సాహసం చేయరా డింభకా’ ‘భద్రం కేర్ ఫుల్ ఫుల్ బ్రదరు’ వంటి చిత్రాల్లో ఈమె నటించింది. కానీ అవి ఈమెకు పేరు తెచ్చిపెట్టలేదు. కానీ ‘బిగ్ బాస్5’ లో ఈమె ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. ముఖ్యంగా శ్రీరామ్ చంద్రతో ఈమె నడిపిన రొమాంటిక్ ట్రాక్ కి చాలా మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు.

తర్వాత ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ లో కూడా ఎంట్రీ ఇచ్చి కొన్ని రోజులు హౌస్ లో కొనసాగింది. కొన్ని నెలలుగా స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న బ్రహ్మముడి అనే సీరియల్ లో ఈమె నెగిటివ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీరియల్ లో తన నటనతో ఆకట్టుకుంటుంది. మరోపక్క సోషల్ మీడియాలో నిత్యం ఈమె (Hamida) గ్లామర్ ఫోటోలు కూడా షేర్ చేస్తూ వస్తోంది. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus