Hebah Patel: హెబ్బా న్యూ ఫ్యాషన్ చూస్తే అబ్బా అనాల్సిందే.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • January 5, 2023 / 05:06 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ హెబ్బా పటేల్ సినిమా సినిమాకీ డిఫరెన్స్ చూపిస్తూ… గ్లామరస్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ‘కుమారి 21ఎఫ్’ బ్రేక్ ఇచ్చినా.. తర్వాత ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఈడోరకం ఆడోరకం’ లాంటి సూపర్ హిట్ కొట్టినా కానీ ఎందుకో అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. స్పెషల్ సాంగ్స్ చేసిన ‘భీష్మ’, ‘రెడ్’ మూవీస్ కాకుండా.. వరుసగా ఆరు సినిమాల పరాజయంతో డబుల్ హ్యాట్రిక్ కొట్టింది.

సినిమాలున్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్‌గానే ఉంటుంది హెబ్బా.. ఎప్పటికప్పుడు అందాల విందుతో కుర్రకారుని కవ్విస్తూ వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటుంది.. రీసెంట్‌గా హెబ్బా న్యూ ఫోటో షూట్ పిక్స్ షేర్ చేసింది.. మత్తెక్కించే చూపులతో.. పిచ్చెక్కించే పరువాలతో అబ్బా అనిపించేలా ఉన్నాయి అమ్మడి లుక్స్.. అందుకే ఈ ముద్దుగుమ్మను ఇన్‌స్టాగ్రామ్‌లో 1.6 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట హెబ్బా పటేల్ ఫోటోలు వైరల్‌గా మారాయి..

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus