బాలయ్య మూవీకి సమస్య : పవన్ ను ఫాలో అవుతున్న పూజ : పెళ్లి పై ఛార్మి డెసిషన్

  • May 11, 2021 / 10:47 AM IST

బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్త రాగానే బాలయ్య స్టైల్ లో అనిల్ రావిపూడి సినిమాను తెరకెక్కిస్తారా..? లేక అనిల్ రావిపూడి స్టైల్ లోకి బాలయ్య వస్తారా..? అనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలయ్య సినిమా గురించి, ఇతర సినిమాల గురించి ప్రేక్షకుల్లో వ్యక్తమవుతున్న సందేహాలకు సంబంధించి అనిల్ రావిపూడి స్పష్టతనిచ్చారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

అల వైకుంఠపురములో సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే నటిస్తున్న మూడు సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం వరుస ఆఫర్లతో పూజా హెగ్డే బిజీ అవుతున్నారు. అయితే ఈ హీరోయిన్ ఒక విషయంలో పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా ఫామ్ హౌస్ లో పండించిన మామిడిపండ్లను సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు, తన సన్నిహితులకు పంపుతున్న సంగతి తెలిసిందే.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన ఛార్మి ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు నిర్మిస్తోంది. అయితే రీసెంట్ గా ఈమె పెళ్లి గురించి వార్తలు హల్చల్ చేశాయి. ఒకప్పుడు ఆమె దేవిశ్రీప్రసాద్ తో ప్రేమలో ఉందని.. అతడిని పెళ్లి చేసుకోబోతుందంటూ ప్రచారం జరిగింది. అయితే కొన్నేళ్లకు ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో ఛార్మి.. దర్శకుడు పూరి జగన్నాథ్ క్యాంప్ లో చేరి ప్రొడక్షన్ పనులు చూసుకుంటుంది.కొన్నేళ్లుగా పూరితో కలిసి ఆయన తెరకెక్కించే సినిమాలను నిర్మిస్తోంది. విజయ్ దేవరకొండ నటిస్తోన్న ‘లైగర్’ సినిమా పనులతో బిజీగా గడుపుతోంది ఛార్మి. అయితే ఇప్పుడు మళ్లీ ఛార్మి పెళ్లి వార్తలపై ఊహాగానాలు మొదలయ్యాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus