బిగ్ బాస్ 5: హైపర్ ఆది ఇన్వెస్టిగేషన్ కు సాలీడ్ రెమ్యునరేషన్!

హైపర్ ఆది ఎలాంటి స్కిట్ చేసినా కూడా జబర్దస్త్ లో భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటుంది. ప్రస్తుతం యూ ట్యూబ్ లో అతని కామెడీ స్కిట్స్ వీడియోలు మిలియన్ల వ్యూవ్స్ తో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ఇక రీసెంట్ గా అతన్ని బిగ్ బాస్ లోకి స్పెషల్ గెస్ట్ గా ఇన్వైట్ చేసిన నాగార్జున హౌజ్ లో అందరిని ఇన్వెస్టిగేషన్ చేసే టాస్క్ ఇచ్చారు. పోలిసాఫీసర్ డ్రెస్ లో వచ్చి అందరిపై నాన్ స్టాప్ గా పంచ్ లు వేసి మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించాడు.

గతంలో ఎప్పుడు లేని విధంగా సండే రోజు మంచి ఫన్ అందించినట్లు పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇక నాగార్జున హోస్టింగ్ కూడా అందుకు బాగా హెల్ప్ అయ్యింది. ఆఖరికి నాగార్జున శివ సన్నివేశంపై కూడా పంచ్ వేశాడు. అయితే హైపర్ ఆది ఒక 25నిమిషాల కంటే ఎక్కువ లేడు. అందుకు అతనికి భారీగా రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్టార్ మా నిర్వాహకులు ముందుగానే హైపర్ ఆదితో ఒక ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలుస్తోంది.

డైలీ ఈ హౌజ్ లోని కంటెస్టెంట్స్ ఫాలో అవ్వమని చెప్పారట. ఇక ఆ విధంగా డైలీ ఫాలో అవుతున్న ఆదికి ఆదివారం రోజు పంచ్ లు వేసే అవకాశం ఇచ్చారు. లక్షన్నరకు పైగా రెమ్యునరేషన్ ఇచ్చినట్లు ఒక టాక్ అయితే వస్తోంది. ఆది వేసిన పంచ్ లు వర్కౌట్ కావడంతో మరోసారి ఎండింగ్ లో పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus