వైరలవుతున్న ఇలియానా లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు!

  • July 28, 2020 / 02:50 PM IST

‘దేవదాస్’ చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో మెరుపుతీగలా దూసుకువచ్చింది ఇలియానా. మొదటి చిత్రంలోనే స్కిన్ షోతో టాప్ లేపేసింది బ్యూటీ. ఆ చిత్రం సుపర్ హిట్ అవ్వడం.. సిల్వర్ జూబ్లీ ఆడటంతో ఆమెకు భారీ క్రేజ్ ఏర్పడింది. ఆ తరువాత మహేష్ బాబుతో చేసిన ‘పోకిరి’ చిత్రం ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో ఈమె క్రేజ్ పీక్స్ కు వెళ్ళింది. ఇక దర్శక నిర్మాతలు ఆమె కాల్ షీట్స్ కోసం ఆ టైములో తెగ ఎగబడ్డారు.ఇలాంటి టైములో ఆమె పారితోషికం కోటి రూపాయలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది.

సౌత్ హీరోయిన్లలో అంత పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకున్న మొదటి హీరోయిన్ ఇలియానానే…! టాలీవుడ్ లో మంచి ఫామ్లో ఉన్నప్పుడు బాలీవుడ్ చెక్కేసింది ఇలియానా. కెరీర్ పీక్స్ లో ఉన్న టైములో ప్రముఖ ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ప్రేమలో పడింది. అతన్ని పెళ్ళి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యింది. ఈ టైములో సినిమాలను నిర్లక్ష్యం చేసి మంచి కెరీర్ ను పోగొట్టుకుంది. ఈ క్రమంలో ఆమె లవర్ తో బ్రేకప్ అయ్యింది.

ఇక ఆ తరువాత డిప్రెషన్ కు గురయ్యి… చాలా లావయ్యిపోయింది ఈ బ్యూటీ. తరువాత టాలివుడ్ లో ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చినా ఉపయోగం లేకపోయింది. ఇక ఆఫర్లు లేకపోవడంతో ఈ బ్యూటీ స్లిమ్ అవ్వడానికి ఎన్నో వర్కౌట్ లు చేసి స్లిమ్ అయ్యింది. ఈ క్రమంలో తన బికినీ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఇవి పాతవే.. అప్పుడు చాలా మంది చూసి ఉండరు… ఇప్పుడు లాక్ డౌన్ కాబట్టి అందరూ చూస్తారు అనుకుందో.. ఏమో ఇప్పుడు మళ్ళీ ‘త్రో బ్యాక్’ అంటూ పోస్ట్ చేసింది. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus