ఇదంతా ట్రైలర్ పుణ్యమే…!

  • September 10, 2016 / 09:51 AM IST

అవును విక్రమ్ సినిమా బాగా ఆడుతుంది… తోలి రోజు నుంచి సినిమాకు కాస్త ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా బాగానే వసూళ్లు చేస్తుంది. ఇదిలా ఉంటె దాదాపుగా అపరిచితుడు సినిమా తరువాత ఎన్నో ప్రయోగాలు చేసిన తాజాగా ఇంకొకడు మాత్రం కాస్త బెటర్ మూవీగా ఆడుతుంది.

ఇంకా చెప్పాలి అంటే ఒక పక్క జనతా గ్యారేజ్ మరో పక్క నారా రోహిత్ జ్యో అచ్చుతానంద సినిమాలో లైన్ లో ఉన్నప్పటికీ విక్రమ్ సినిమా కలెక్షన్స్ పరంగా సూపర్ ఆడుతుంది… అదే క్రమంలో ఈ సినిమాకు తోలి రోజు దాదాపుగా 5 కోట్ల గ్రాస్ రావడంతో ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు… ఏది ఏమైనా తెలుగు సినిమాలే కాస్త ఆడలేని పరిస్థితుల్లో ఉన్న మన తెలుగు ఇండస్ట్రీ లో విక్రమ్ సినిమా మంచి టాక్ సంపాదించి మంచి కలెక్షన్స్ రాబట్టడం నిజంగా హర్షించదగ్గ విషయం… చూడాలి మరి ఈ సినిమా ఎంతవరకు ఆడుతుందో!!!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus