తెలుగు ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్ 9’ ప్రారంభం అయ్యింది. ఈసారి స్పెషల్ ఏంటంటే.. ‘అగ్నిపరీక్ష’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి.. దాని ద్వారా సీజన్ 9 లోకి 5 మంది సామాన్యులకు ఎంట్రీ ఇచ్చే అవకాశం కల్పించింది. దాని కోసం నవదీప్, బిందు మాధవి, అభిజీత్ వంటి సీరియల్ బిగ్ బాస్ కంటెస్టెంట్లను జడ్జిలుగా పెట్టాడు. వాళ్ళు 13 మంది కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేశారు. వీళ్ళ నుండి 5 మందిని ఫిల్టర్ చేసి […]