Sreeja: శ్రీజ ఆ పని చేయకపోయుంటే కళ్ళు కోడలు అయ్యేదా.. ఛాన్స్ మిస్ చేసుకున్న శ్రీజ!

సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కుటుంబాలలో అల్లు కుటుంబం మెగా కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు రామలింగయ్య ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు పొందారు. అయితే ఈయన తన కుమార్తెను చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేసి తన కుటుంబాన్ని మరింత బలపరుచుకున్నారు.ఇక చిరంజీవి ఇండస్ట్రీలో హీరోగా ఎలాంటి సక్సెస్ అందుకున్నారో మనకు తెలిసిందే. చిరంజీవి వివాహం తర్వాత అల్లు మెగా ఫ్యామిలీల మధ్య బంధం మరింత బలపడింది.

అయితే ఈ బంధం మరింత బలపడాలన్న ఉద్దేశంతో శ్రీజ పుట్టగానే తనని అల్లు ఇంటికి కోడలు చేయాలని చిరంజీవి అల్లు అరవింద్ ఇద్దరు మాట్లాడుకున్నారట అయితే ఈ విషయం వారు పెద్ద అయి జీవితంలో స్థిరపడిన తర్వాతే చెప్పాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పటికే శ్రీజ తాను ప్రేమించిన వ్యక్తితో ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇలా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నటువంటి శ్రీజ అతనితో విడాకులు తీసుకొని తిరిగి ఇంటికి వచ్చారు.

అయితే తన కుటుంబ పరువు తీసినటువంటి శ్రీజ పట్ల ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా రెండో పెళ్లి చేశారు. అయితే శ్రీజ రెండో భర్తతో కూడా విభేదాల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా శ్రీజ కనుక ఇంటి నుంచి వెళ్ళిపోకుండా ఉంటే ఈమె అల్లు ఇంటికి కోడలుగా వెళ్లేదని తెలుస్తోంది.

చిరంజీవి శ్రీజను (Sreeja) తన మేనల్లుడు అయినటువంటి అల్లు అర్జున్ కి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారట. కానీ శ్రీజ వెళ్ళిపోవడంతో బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకుందని ఒక స్టార్ హీరోకి భార్యగా అయ్యే అవకాశాన్ని కోల్పోయింది అంటూ తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక అల్లు అర్జున్ స్నేహారెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకొని తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న విషయం.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus