జనతా గ్యారేజ్ పది రోజుల కలక్షన్స్!

  • September 12, 2016 / 10:35 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జనతా గ్యారేజ్ టాలీవుడ్ లోని రికార్డులను రిపేర్ చేస్తోంది. హిట్ డైరెక్టర్ కొరటాల శివ మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం మాస్, క్లాస్ అని తేడా లేకుండా అందరినీ అలరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. శనివారంతో పదిరోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ 70 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటక, కేరళ, విదేశాల్లోనూ మంచి ఆదరణ లభిస్తోంది.
జనతా గ్యారేజ్ కలెక్షన్స్
ఏరియా కలెక్షన్స్ (షేర్)
నెల్లూరు – 1.83 కోట్లు
ప్రకాశం – 2.20 కోట్లు
గుంటూరు – 4.94 కోట్లు
కృష్ణా – 3.70 కోట్లు
పశ్చిమ గోదావరి – 3.52 కోట్లు
తూర్పు గోదావరి – 4.10 కోట్లు
వైజాగ్ – 5.92 కోట్లు
సీడెడ్ – 9.16 కోట్లు
నైజాం – 15.57 కోట్లు
కేరళ – 2.35 కోట్లు
కర్ణాటక – 7.73 కోట్లు
యూఎస్ఏ – 7.35 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 2.48 కోట్లు
మొత్తం – 70.85 కోట్లు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus