ఈ ఏడాది జనవరిలో రిలీజ్ అయిన సినిమాలలో ఏవి హిట్, ఏవి ఫట్?..

బోలెడన్ని ఆశలతో, కొత్త కోరికలతో 2023కి వెల్‌కమ్ చెప్పింది తెలుగు చలనచిత్ర పరిశ్రమ.. బ్లాక్ బస్టర్ హిట్స్, కోట్లాది రూపాయల కలెక్షన్లతో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడాలని.. పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తెలుగు సినిమా మరింత ఉన్నతంగా ఎదగాలంటూ పరిశ్రమ వర్గాల వారు కోరుకుంటూ.. జనవరిలో తమ సినిమాలు విడుదల చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. చూస్తుండగానే జనవరి అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. సంక్రాంతి అనేది తెలుగు వారి పెద్ద పండగ కాబట్టి మేకర్స్ పెద్ద, చిన్న … Continue reading ఈ ఏడాది జనవరిలో రిలీజ్ అయిన సినిమాలలో ఏవి హిట్, ఏవి ఫట్?..