రిషబ్ శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్రలో తెరకెక్కిన డివోషనల్ అండ్ ఫాంటసీ ఎంటర్టైనర్ ‘కాంతార’. 2022 లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ దసరాకి ‘కాంతార’ కి ప్రీక్వెల్ గా ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కూడా రిషబ్ శెట్టి డైరెక్ట్ చేయడం జరిగింది. ‘కాంతార చాప్టర్ 1’ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో సినిమాకి మంచి […]