బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ఒకప్పుడు హీరోయిన్ల ఫోటోల కోసం మ్యాగ్జైన్లను ఆశ్రయించేవారు ప్రేక్షకులు. దానినే చాలామంది విడ్డూరంగా భావించే వారు. కానీ సోషల్ మీడియా వాడకం ఎప్పుడైతే పెరిగిందో.. అప్పటి నుండి కేవలం హీరోయిన్లు మాత్రమే కాదు సినీ రంగానికి చెందిన ప్రతి ఒక్క ఫీమెల్ ఫిల్మ్ మేకర్ అందాలు ఆరబోస్తూ ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. అవి హీరోయిన్ల ఫోటోల కంటే కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. సింగర్స్ సైతం ఇందుకు అతీతం కాదు.

Jonita Gandhi

వీరిలో గ్లామర్ ఫోటోలతో ఈ మధ్య కాలంలో ఎక్కువగా హాట్ టాపిక్ అవుతుంది జోనిత గాంధీ(Jonita Gandhi) అనే చెప్పాలి.ఇండో-కెనడియన్ ప్లేబ్యాక్ సింగర్ గా జోనితా గాంధీ బాగా ఫేమస్.

‘బీస్ట్’ సినిమాలో ‘హలమిట్టీ హబీబో’ సాంగ్ తో, ‘సర్కారు వారి పాట’లో ‘మ మ మహేషా’ వంటి చార్ట్ బస్టర్ సాంగ్స్ ని పాడిన ఈ బ్యూటీ తమిళ్‌ తో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. హిందీలో సైతం ఈమె పాడిన పాటలకి మంచి రెస్పాన్స్ లభించింది.

అక్కడా పాపులర్ అయ్యింది. ఇటీవల వచ్చిన ‘డెకాయిట్’ సినిమాలో ‘ చిచ్చుబుడ్డి’ అనే పాటలో డాన్స్ చేసి ఐటెమ్ గాళ్ గా కూడా అవతరించింది. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు మామూలుగా ఉండవు.

తాజాగా ఈమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. స్విమ్మింగ్ పూల్ వద్ద బికినీలో ఈమె తీసుకున్న గ్లామర్ ఫోటోలు గ్లామర్ ప్రియులను నిద్ర లేకుండా చేస్తున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus