ఇది కాజల్ , గౌతమ్ కిచ్లు ల అలకల కహానీ..!

తాజాగా కాజల్ తన భర్త గౌతమ్ పై అలిగింది. భార్యా భర్తలు అన్నాక ఇవన్నీ మామూలే కదా..! ఇంతకీ కాజల్ ఏ విషయంలో అలిగింది అంటే.. గౌతమ్(కాజల్ భర్త) తనతో సరిగ్గా టైం స్పెండ్ చెయ్యడం లేదట. మాల్దీవ్ ల ట్రిప్ అలాగే మనాలీ ట్రిప్ తరువాత కాజల్ ను ఎక్కడికీ తీసుకువెళ్ళలేదట తన భర్త. ఇదే విషయం పై కాజల్ బుంగమూతి పెట్టుకుని ఉంటే… గౌతమ్ తన భార్యకు ఇష్టమైన చాకో బార్ చాక్లెట్ లు ఇచ్చి బుజ్జగించాడట.

అయితే ఇవి ఎక్కువగా తినడం వలన ఆరోగ్యం పాడవుతుంది అని కూడా హెచ్చరించాడట. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది కాజల్. ‘మా ఆయన నాకు ఇలా లంచం ఇచ్చి పాంపర్ చేస్తున్నాడు’ అని అర్ధం వచ్చేలా కామెంట్ కూడా పెట్టింది. ఇక గతేడాది అక్టోబర్ లో గౌతమ్- కాజల్ ల వివాహం జరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే కాజల్- గౌతమ్ ల వివాహం కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే.ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

ఇక పెళ్ళైనప్పటికీ కూడా కాజల్ సినిమాల్లో నటించడానికి గౌతమ్ ఎటువంటి షరతులు పెట్టలేదట. ఆమె నటించిన ‘మోసగాళ్లు’ ‘ముంబై సాగా’ చిత్రాలు ఇటీవల విడుదలయ్యాయి. ప్రస్తుతం ఈమె చిరు- కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తుంది. అది పూర్తయ్యాక నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ లో కూడా నటించబోతుంది.

1

2

More…

1

2

3

4

5

More..

1

2

3

4

5


6

7

8

9

10

11

12

13

14

15

16

17

more..

1

2

3

4

5

6

7

8

9

10

పెళ్లి ఫోటోలు
1

 

2

 

3

 

4

 

5

 

6

 

7

 

8

9

 

10

 

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36


Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus