హాట్ టాపిక్ గా మారిన తెలుగమ్మాయి కల్పిక కామెంట్స్..!

  • August 31, 2020 / 07:19 PM IST

ఎప్పుడెప్పుడు ‘బిగ్ బాస్4’ స్టార్ట్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ సంవత్సరం జూలై చివరి వారం లో మొదలయ్యే ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ఈ ఏడాది.. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల ఆలస్యంగా ప్రారంభం కాబోతుంది. నిజానికి ఆగష్టు 30నే ‘బిగ్ బాస్4’ ప్రారంభం కావాల్సినప్పటికీ… ‘బిగ్ బాస్’ హౌస్ సెట్ ఇంకా రెడీ కాకపోవడం వల్ల సెప్టెంబర్ 6 నుండీ ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ ను కూడా ‘కింగ్’ నాగార్జునే హోస్ట్ చెయ్యబోతున్నారు.అయితే కంటెస్టెంట్ ల విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

రకరకాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఇంకా క్లారిటీ రాలేదు. కొద్దిరోజుల నుండీ నటి కల్పిక గణేష్ పేరు కూడా వినిపిస్తుంది. ‘ప్రయాణం’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘సారొచ్చారు’ వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినప్పటికీ ఈమెకు యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈమె కనుక ‘బిగ్ బాస్4’ కు వెళితే కచ్చితంతో ఈ సీజన్ కు అదనపు ఆకర్షణ చేకూరే అవకాశం ఉంటుంది.

కానీ ఈమె మాత్రం ‘బిగ్ బాస్4’ కు వెళ్లడం లేదు అని క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పుడు మాత్రమే కాదు భవిష్యత్తులో కూడా ‘బిగ్ బాస్’ హౌస్ లో మీరు నన్ను చూడరు అంటూ తేల్చి చెప్పేసింది కల్పిక గణేష్.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus