Kavya Thapar: బ్లాక్ కలర్ డ్రెస్ లో కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కావ్య థాపర్.!

కావ్య థాపర్…పరిచయం అవసరం లేని పేరు. ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత ‘ఏక్ మినీ కథ’ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. 2021 లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదలై డీసెంట్ హిట్ అందుకున్న ఈ మూవీలో అమృత అనే పాత్రలో చాలా సహజంగా నటించడమే కాకుండా ఊహించని విధంగా అందాలు కూడా ఆరబోసింది. అయితే ఈ మూవీ ఫలితం కూడా ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు. తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు.

అయితే ‘బిచ్చగాడు2’ మూవీ సక్సెస్ అవ్వడంతో ఈమెకి (Kavya Thapar) కొంచెం ప్లస్ అయ్యింది అని చెప్పాలి. ఈ సినిమాలో హేమ అనే పాత్రలో ఈమె చాలా చక్కగా నటించింది. త్వరలో ‘ఊరు పేరు భైరవకోన’ ‘ఈగల్’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవి సక్సెస్ అయితే ఈమె కెరీర్ ఊపందుకుంటుంది. లేదు అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మరోపక్క ఈమె బ్లాక్ కలర్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో ఫోటో షూట్ చేసి ఔరా అనిపించుకుంది. ఇప్పుడు ఆ ఫొటోస్ చూసిన కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus