Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి అన్నయ్య స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోడు..!

  • June 13, 2023 / 11:29 AM IST

గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న క్రేజీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది లావణ్య త్రిపాఠి మాత్రమే. ప్రముఖ యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ తో ఇంతకాలం లవ్ ట్రాక్ ని నడిపిన ఈమె, రీసెంట్ గానే నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఇంతకాలం ఇంటర్వ్యూస్ లో వరుణ్ తేజ్ కి నాకు మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అంటూ కవరింగ్ చేస్తూ వచ్చిన ఈ క్రేజీ హీరోయిన్, ఇప్పుడు వరుణ్ తేజ్ తో పెళ్లి పీటలు ఎక్కబోతుంది.

దీనితో లావణ్య త్రిపాఠి అనే పేరు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది. ఈమెకి సంబంధించిన పూర్తి వివరాలు, ఈమె తల్లి ఎవరు తండ్రి ఎవరు అనే విషయాలపై గూగుల్ లో ఆరాలు తియ్యడం మొదలు పెట్టారు నెటిజెన్స్. అలా ఆరాలు తియ్యడం వల్ల ఈ హాట్ బ్యూటీ గురించి చాలా విషయాలు బయటపడ్డాయి.

లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) తండ్రి హై కోర్ట్ మరియు సివిల్ కోర్టులో లాయర్ గా పనిచేసేవాడు. ఆమె తల్లి కూడా ఒక టీచర్, ఇప్పుడు రిటైర్డ్ అయిపోయింది. కుటుంబం లో అందరి కంటే చిన్నది లావణ్య త్రిపాఠి, ఈమెకి ఒక అన్నయ్య మరియు అక్క ఉన్నారు. అన్నయ్య ని చూస్తే ప్రతీ ఒక్కరు షాక్ కి గురి అవ్వాల్సిందే. సినిమాల్లో హీరో కి ఏమాత్రం తీసిపోడు ఆయన , కొంతమంది స్టార్ హీరోలకు కూడా ఇతనికి ఉన్న కటౌట్ లేదు.

మొన్న జరిగిన నిశ్చితార్ధ వేడుకకి ఈయన కూడా వచ్చాడు,ఇతని కటౌట్ మరియు గ్లామర్ ముందు అక్కడికి వచ్చిన మెగా ఫ్యామిలీ హీరోలు కూడా డామినేట్ అయిపోయారు. ఇంత అందం పెట్టుకొని కూడా ఆయన సినిమాల్లోకి రాకపోవడానికి కారణం అతనికి ఆసక్తి లేకపోవడమే. ఒక ప్రముఖ MNC కంపెనీ లో ప్రాజెక్ట్ మ్యానేజర్ గా పని చేస్తున్న లావణ్య త్రిపాఠి అన్నయ్య, నెలకి లక్షల్లో జీతం సంపాదిస్తున్నాడు. ఆయనకీ సంబంధించిన ఫోటోలు కొన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus