Malvika Sharma: మాళవిక శర్మ టైట్ గ్లామర్ షో.. ఫోటోలు వైరల్

Advertisement

రవితేజ- కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందిన ‘నేల టిక్కెట్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాళవిక శర్మ. ఆమె లుక్స్ బాగానే ఉన్నప్పటికీ .. సినిమా ఆడకపోవడంతో ఈమె అంతగా పాపులర్ కాలేదు. అటు తర్వాత రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ‘రెడ్‌’ లో కూడా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాగానే ఆడింది. కానీ ఆ సినిమాలో ఈమెది సెకండ్ హీరోయిన్ పాత్ర.. అందుకే ఆ పాత్ర కూడా ఈమెకు కలిసి రాలేదు.

దీంతో ఇక్కడ అవకాశాలు రాక తమిళ్ లో ‘కాఫీ విత్ కాదల్’ అనే సినిమాలో నటించింది. అలాగే సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసి క భాయ్ కిసి క జాన్’ అనే సినిమాలో కూడా కీలక పాత్ర పోషింది. కానీ అవి కూడా ఈమెకు కలిసిరాలేదు. దీంతో ఈమె గ్లామర్ షోనే ఆశ్రయించి ఫొటోలతో వేడెక్కిస్తుంది. (Malvika Sharma) ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus