Manchu Lakshmi: థైస్ అందాలతో ఆకర్షిస్తున్న మంచు లక్ష్మీ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • December 31, 2022 / 04:03 PM IST

మంచు లక్ష్మీ.. పరిచయం అవసరం లేని పేరు.కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురిగా కెరీర్ ను ప్రారంభించిన మంచు లక్ష్మీ మొదట్లో టాక్ షోలు వంటివి చేసేది . మరోపక్క తమ సొంత బ్యానర్లో సినిమాలు కూడా నిర్మించేది. ఈమె హోస్ట్ చేసిన ‘మేము సైతం’ వంటి షోలు సూపర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా.. ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. మొదట్లో ఈమె ఒకటి, రెండు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది అన్న సంగతి బహుశా ఎక్కువమందికి తెలిసుండదు.

‘లాస్ వేగాస్’ ‘బాస్టన్ లీగల్’ ‘మిస్టరీ ఈ ఆర్’ వంటి సినిమాల్లో ఈమె నటించింది. ఇక తెలుగు సినిమాల్లో కూడా విలన్ గా ‘అనగనగా ఓ ధీరుడు’ ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ ‘మాన్ స్టర్’ వంటి సినిమాల్లో నటించి తన నటనతో మెప్పించింది. ఇక సోషల్ మీడియాలో యాక్టిివ్ గా ఉండే భామల్లో ఈమె కూడా ఒకరు.తాజాగా ఈమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇందులో ఆమె థైస్ అందాలతో మత్తెక్కించే ప్రయత్నం చేసింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి:


బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus