బిగ్ బాస్ 4: మోనాల్ రెమ్యూనిరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!

  • December 15, 2020 / 09:49 AM IST

బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీలు రావడం అనేది చాలా కామన్. వాళ్ల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. వాళ్ల ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అని ప్రేక్షకులు తెలుసుకునేందుకు ఉబలాటపడుతుంటారు. అందుకే ఈ రియాలిటీ షో కి టీఆర్పీ రేటింగ్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఈసారి సీజన్ 4 లో హీరోయిన్ గా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది మోనాల్ గజ్జర్. సుడిగాడు, వెన్నెల 1/2, పున్నమిరాత్రి, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి సినిమాల్లో హీరోయిన్ గా చేసి తెలుగువారికి సుపరిచితురాలైంది. ఇప్పుడు బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసి మరింత దగ్గరయ్యింది.

దాదాపు 99రోజుల పాటు ఉన్న మోనాల్ గజ్జర్ కి బిగ్ బాస్ టీమ్ భారీగానే ముట్టజెప్పినట్లుగా సమాచారం తెలుస్తోంది. మోనాల్ రెమ్యూనిరేషన్ పై రకరకాల న్యూస్ ని సోషల్ మీడియాలో ప్రచారం చేసేస్తున్నారు. అయితే, ఫిల్మీ ఫోకస్ వెబ్ సైట్ కి ఎక్స్ క్లూజివ్ గా అందుతున్న సమాచారం ప్రకారం మోనాల్ కి వారానికి 2 లక్షల 50వేల రూపాయల పారితోషకం ఇస్తున్నట్లుగా అగ్రిమెంట్ చేస్కున్నారు. నిజానికి రెండు , మూడువారాల్లో మోనాల్ ఎలిమినేట్ అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా మోనాల్ 14వారాల పాటు బిగ్ బాస్ షోలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యింది. 14వారాలకి కాను అక్షరాల 35లక్షలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇక స్పాన్సర్ యాడ్స్ అని, గేమ్ షోలలో పార్టిసిపేట్స్ అని చాలావరకూ ఛానల్ వాళ్లు ఎగ్రిమెంట్ రాసుకున్నట్లుగా సమాచారం. మొత్తానికి మోనాల్ కి కరోనా టైమ్ లో సినిమాలకంటే కూడా ఎక్కువ రెమ్యూనిరేషనే గిట్టుబాటు అయ్యిందన్నమాట. అదీ విషయం.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60


Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus