Nandini Rai: ‘బిగ్ బాస్ బ్యూటీ’ నందినీ రాయ్ యమ గ్లామర్ ఫోటోలు వైరల్

  • October 25, 2023 / 01:23 PM IST

‘బిగ్ బాస్’ బ్యూటీ నందినీ రాయ్ అందరికీ సుపరిచితమే. ‘040’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత హార్మోన్స్,మాయ వంటి చిత్రాల్లో కూడా నటించింది. సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రంతో ఈమె పాపులర్ అయ్యింది కానీ ఆ సినిమా తర్వాత ఈమెకు హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో ‘బిగ్ బాస్ 2’ రియాలిటీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది.

అటు తర్వాత ‘సిల్లీ ఫెలోస్’ ‘మెట్రో కథలు’ ‘పంచతంత్ర కథలు’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. ఇప్పుడున్న పోటీని తట్టుకొని నిలబడాలి అంటే గ్లామర్ షోనే ఆధారం అని ఈ అమ్మడు భావిస్తుంది. అంతేకాదు సినిమాల్లో, వెబ్ సిరీస్లలో రెచ్చిపోయి మరీ ఇంటిమేట్ సీన్స్ లో అదరగొడుతుంది. ఇక ఈమె (Nandini Rai) లేటెస్ట్ ఫోటోలు మరోసారి ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus