నేహా శెట్టి.. ఈ యంగ్ బ్యూటీ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు..ఈ భామ వరుస చిత్రాల లో నటిస్తూ టాలీవుడ్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ ‘బెదురులంక 2012’, ‘రూల్స్ రంజన్’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ప్రస్తుతం ‘రూల్స్ రంజన్’ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తన సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు నేహాశెట్టి సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది.
ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ శారీలో అదిరిపోయేలా ఫొటోషూట్ చేసింది. కొద్దికాలంగా నేహా శెట్టి చీరకట్టులోనే కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. అయితే నేహాశెట్టి చీరకట్టు విధానం ఎంతో ఆసక్తికరంగా మారింది. ఎప్పుడు చీరకట్టినా కూడా డీజే టిల్లు చిత్రంలోని స్టైల్ నే ఫాలో అవుతోంది.నేహాకు ‘డీజే టిల్లు’తో మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అప్పట్నుంచి ఈ ముద్దుగుమ్మ (Neha Shetty) ఎప్పుడు చీరకట్టినా ‘డీజే టిల్లు’ రాధికను గుర్తుచేస్తూనే ఉంటుంది.
బ్యూటీఫుల్ శారీల్లో నే కాకుండా సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అలాగే తన ఫొటోషూట్లతో లేటెస్ట్ ఫ్యాషన్ ను కూడా పరిచయం చేస్తుంది… తాజాగా స్కై బ్లూ ట్రాన్స్ ఫరెంట్ శారీ లో ఈ ముద్దుగుమ్మ మెరిసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది.చీరకట్టులో నేహాశెట్టి పరువాల విందు చేసింది..మత్తెక్కించే ఫోజుల తో రాధిక అందాల విందుకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఎంతగానో ఫిదా అవుతున్నారు.
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!