Payal Rajput: పాయల్ లోదుస్తులపై నెటిజన్ల కామెంట్స్ వైరల్!

పాయల్ ఆర్ ఎక్స్100 మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంది. ఏకంగా బోల్డ్ పెర్ఫామెన్స్ తోనూ ఆకట్టుకుంది. యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుందీ బ్యూటీ. దీంతో వరుసగా ఆఫర్లు అందుకుంది. ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, తీస్ మార్ ఖాన్, జిన్నా వంటి చిత్రాల్లో నటించి తెలుగు వారిని అలరించింది. కానీ ఈ సినిమాలు పాయల్ కు పెద్దగా గుర్తింపును తెచ్చిపెట్టలేదు.

తన క్రేజ్ ను మరింతగా పెంచలేకపోయాయి. ఇదిలా ఉంటే (Payal Rajput) పాయల్ తన కేరీర్ ను మళ్లీ గాడీలో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. క్రేజీ పోస్టులు పెడుతూ అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటోంది. ఈక్రమంలో గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తోంది. అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లను షేర్ చేస్తూ కుర్రాళ్ళను పిచ్చెక్కిస్తుంది. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇక తన బాయ్ ఫ్రెండ్ తో క్లోజ్ గా దిగిన ఫోటోలు పంచుకుంటూ బాగా రచ్చ చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా తన డ్రెస్సింగ్ విధానం పై జనాలు బాగా ట్రోల్స్, బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. తను ఒక సినిమాలో నటించగా ఆ సినిమా ప్రమోషన్స్ భాగంలో తను ఒక ఈవెంట్ లో పాల్గొని అక్కడ సందడి చేసినట్టు కనిపించింది.

అయితే ఆ ఈవెంట్ లో ఆమె షార్ట్ డ్రెస్ వేసుకోగా అది కేవలం థైస్ వరకు మాత్రమే ఉంది. ఇక ఆ డ్రెస్ తో రకరకాల ఫోజులతో కొన్ని ఫోటోలు దిగింది. ఇక ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అందులో ఒక ఫోటోలో తన లోదుస్తువు కనిపించింది. దీంతో జనాలు వెంటనే తన లో దుస్తుపై బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus