నిహారిక కుమారి రైజాదా .. పేరు చెప్పగానే ఈమె ఎవరు అని మీకు అనిపించవచ్చు. సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండేవాళ్ళకు ఈమెను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అంతకు మించి ఈమె గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదా అని కాదు..! ఈమె ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ఓపి నయ్యర్ మనవరాలు. 2010లో మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ పోటీల్లో లో రన్నరప్‌గా నిలిచింది. టైమ్స్ 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆఫ్ 2013 జాబితాలో 45వ స్థానంలో ఉన్న నిహారిక, 2015లో 44వ స్థానంలో నిలిచింది. 2017 లో విడుదలైన విజయ్ దేవరకొండ 'ద్వారక' సినిమాలో 'అల్లబి అల్లాబి' అనే స్పెషల్ సాంగ్ లో ఈమె నర్తించింది. ఆ తర్వాత ఈమెకు రెండు, మూడు... పెద్ద తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. ఇప్పటికీ ఈమె హిందీ సినిమాల్లో నటిస్తూ, బిజీగానే గడుపుతోంది. మరోపక్క అలసిపోకుండా సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తుంది. ఈమె గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి : 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 కాంతార సినిమా రివ్యూ & రేటింగ్! Most Recommended Video ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..! తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..! సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!