లేటెస్ట్ ఫోటో షూట్ లో గ్లామర్ తో రెచ్చిపోయిన నిహారిక

టాలీవుడ్ లో స్టార్ హీరోల్లో సగం మంది మెగా ఫ్యామిలీ నుండే వున్నారు. మరి ఆ ఫ్యామిలీ నుండి వెండితెరకు పరిచయమైన ఒకే ఒక్క హీరోయిన్ నిహారిక కొణిదెల. మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారిక ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సెన్సిబుల్ అండ్ ట్రాజెడీ లవ్ స్టోరీగా వచ్చిన ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం అనే మరో రెండు తెలుగు సినిమాలతో పాటు, ఓ తమిళ చిత్రం కూడా చేసింది.

అయితే ఆశించిన బ్రేక్ అయితే రాలేదు. ఆమెకు హీరోయిన్ గా చెప్పుకోదగ్గ అవకాశాలేమి రావడం లేదు. దీనితో ఈమె గ్లామర్ షోపై ఫోకస్ పెట్టింది. పొట్టి బట్టలలో కొంచెం హీటెక్కించే ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. ఆ మధ్య గ్లామర్ పాత్రకు నేను సిద్దమే అని ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అయినప్పటికీ ఆమెకు పెద్ద హీరో కాదు కదా, కనీసం టూ టైర్ రేంజ్ హీరో పక్కన కూడా హీరోయిన్ గా అవకాశం రావడం లేదు.

తాజాగా ఆమె తులిప్ మ్యాగజైన్ కొరకు ఫోటో షూట్ చేసింది. ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ అయిన తులిప్ కవర్ పేజీ పై నిహారిక ఫోటో చూస్తే, ఆ విషయంలో కొంచెం హద్దులు దాటినట్టే ఉంది. ఆమె టాప్ క్లివేజ్ అందాలతో రెచ్చిపోయింది. మరి ఈమె అందాల ప్రదర్శన మెగా అభిమానులకు కోపం తెప్పిస్తుంది. తాజా ఫోటోలపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus