Nikki Tamboli: ఇంతలా అందాలారబోస్తే ఎలాగమ్మడూ.. వైరల్ అవుతున్న నిక్కీ తంబోలీ ఫోటోలు, వీడియోలు..

  • February 10, 2023 / 11:08 AM IST

నిక్కీ తంబోలీ.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కి చెందిన ఈ ముద్దుగుమ్మ తమిళనాట బోల్డ్ క్యారెక్టర్లకు పెట్టింది పేరు.. ‘కాంచన 3’ వంటి డబ్బింగ్ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కి పరిచయమే.. టాలీవుడ్‌లో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’, ‘తిప్పరా మీసం’ మూవీస్ చేసింది. అందాల ఆరబోత అంటే అసలు ఏమాత్రం అడ్డు చెప్పకపోవడం అమ్మడి స్పెషాలిటీ.. హిందీ ‘బిగ్ బాస్’ సీజన్ – 14లో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. సీజన్ – 15తో పాటు పలు షోలలో మెరిసింది.

అలాగే కొన్ని మ్యూజిక్ వీడియోస్ కూడా చేసింది. చేతిలో సినిమాలు ఉన్నా లేకపోయినా కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. వర్కౌట్ వీడియోస్, లేటెస్ట్ ఫ్యాషన్స్‌తో వయ్యారాలు ఒలకబోస్తూ హాట్ హాట్ ఫోటోషూట్స్ అన్నీ షేర్ చేస్తూ కుర్రకారుకి ఫుల్ కిక్ ఇస్తుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో నిక్కీ తంబోలీని 3.6 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారంటేనే ఇక ఆమె చేసే రచ్చ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు..



రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus