Pooja Hegde: మండిపడుతున్న పూజాహెగ్డే తల్లిదండ్రులు..అసలు ఏం జరిగిదంటే?

పూజా హెగ్డేకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది. కొత్త ఆఫర్స్ రాకపోగా వచ్చినవి కూడా చేజారుతున్నాయి. భారీ బడ్జెట్ మూవీ గుంటూరు కారం నుండి ఆమె తప్పుకున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఆమె రోల్ ప్రాధాన్యత తగ్గించి సెకండ్ హీరోయిన్ చేశాడట. దాంతో తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసి గుంటూరు కారం కి గుడ్ బై చెప్పేసింది. గత ఏడాది ఇలానే జనగణమన అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోల్పోయింది. నిర్మాతలు హ్యాండ్ ఇవ్వడంతో విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ ల డ్రీమ్ ప్రాజెక్ట్ అటకెక్కింది.

మొదటిలో స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకుంది. అలా మధ్యలో చేసిన కొన్ని సినిమాలు బాగానే సక్సెస్ అందించాయి. ఆ సమయంలో టాలీవుడ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా పూజ హెగ్డేనే ఉండేది. అలా కొంతకాలం ఈ ముద్దుగుమ్మ హవా బాగా నడిచింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. అలా వైకుంటపురంలో సినిమా తర్వాత దరిద్రం వెంటాడుతుందని చెప్పాలి.

ఇక బాలీవుడ్ లో కూడా వరుసగా ఫ్లాప్స్ రావడంతో అక్కడ కూడా పట్టించుకునే నాధుడే లేదని చెప్పాలి. దీంతో ఈ ముద్దుగుమ్మ అవకాశాలు లేకపోవడంతో ఒక నిర్ణయం తీసుకుందని తెలిసింది. అదేంటంటే బాలీవుడ్ ఇండస్ట్రీపై ఉన్న మోజుతో అక్కడ అవకాశాలు సంపాదించడం కోసం.. పెళ్ళై విడాకులు తీసుకున్న హీరోని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందట.

ఇక పూజ (Pooja Hegde) ఈ నిర్ణయం తీసుకోవడంతో తన తల్లిదండ్రులు కూడా తనపై మండిపడుతున్నట్లు తెలిసింది. కానీ పూజ మాత్రం అవకాశాల కోసం తప్పనిసరిగా ఈ నిర్ణయం తీసుకుందని.. త్వరలో తన పెళ్లి గురించి అఫీషియల్ గా ప్రకటిస్తుందని తెలిసింది. ఇక ఈ విషయం ప్రస్తుతం రెండు ఇండస్ట్రీలో వైరల్ అవ్వడంతో.. అవకాశాల కోసం సెకండ్ వైఫ్ గా వెళ్లడానికి కూడా సిద్ధపడ్డావా.. ఎంత దిగజారిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus