Pooja Ramachandran: బికినీలో భర్తతో పూజా రామ్..వైరల్ అవుతున్న ఫోటోస్ !

పూజా రామ్ చంద్రన్.. తెలుగు ప్రేక్షకులకు అంతగా గుర్తు పట్టలేకపోవచ్చు.. కానీ ఈమె మన తెలుగు చిత్రాల్లో పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో మెరిసింది. వైవిధ్యమైన పాత్రల్లో ఈమె నటించింది. ఈమె ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కూడా నటుడే కావడం విశేషం . ఫిట్నెస్ అంటే ప్రాణమిచ్చే ఈ ముద్దుగుమ్మ.. తనకన్నా ఫిట్నెస్ లో ఎక్కువ శ్రద్ద చూపే వ్యక్తినే వివాహం చేసుకుంది. ఆమె భర్త ఎవరో కాదు జాన్ కొక్కెన్.. ఈయన పలు సినిమాల్లో విలన్ గా నటించాడు.

పూజా, జాన్ కొక్కెన్ లు ముందు ఎవరికి వారు వేరు వేరు వ్యక్తులతో మొదటి పెళ్లి జరిగింది. అయితే ఏమైందో తెలియదు కానీ వారిద్దరూ మొదటి వారికి గుడ్ బై చెప్పి..వీరిద్దరూ 2019 ఏప్రిల్ 15న ఒకటయ్యారు. హాయిగా సంసారం చేసుకుంటూ.. ఈ కపుల్స్ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వీరిద్దరూ ఫిట్నెస్ విషయంలో పోటీ పడుతూ ఉంటారు. తాజాగా వారు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. అంతలా అందులో ఏముందంటే …

బికినీతో పూజా (Pooja Ramachandran) స్విమ్మింగ్ పూల్‌లో చిల్ అవుతున్నారు. పూజా రామచంద్రన్ 2012 రొమాంటిక్ కామెడీ కాదలిల్ సోదప్పువదు యెప్పాడి చిత్రం ద్వారా సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యింది. తెలుగు వెర్షన్ లవ్ ఫెయిల్యూర్. 2012లో థ్రిల్లర్ పిజ్జాలో చిన్న పాత్రలలో కనిపించింది. ఆ తర్వాతి సంవత్సరం, ఆమె తెలుగు చిత్రం స్వామి రా రా మరియు మలయాళ చిత్రాలైన లక్కీ స్టార్ మరియు డి కంపెనీలో సహాయక పాత్రలు పోషించింది.

 

 

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus