Poonam Rajput: ‘మీర్జాపూర్2’ ఫేమ్ పూనమ్ రాజ్ పుత్ హాట్ ఫోటోలు వైరల్..!

  • June 19, 2021 / 12:31 PM IST

తెలుగులో కూడా ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. మొదటి సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. దానికి ప్రధాన కారణం అందులో ఉన్న బోల్డ్ కంటెంట్ అనే చెప్పాలి. హాట్ సీన్స్ కు కూడా కొదువ ఉండదు. రెండో సీజన్.. మొదటి సీజన్ అంత పాపులర్ కాకపోయినా పర్వాలేదు అనిపించింది. ఇక రెండో సీజన్ లో ఉన్న హైలెట్స్ గురించి మాట్లాడితే.. ముఖ్యంగా మనం పూనమ్ రాజ్ పుత్ గురించి మాట్లాడుకోవాలి.

ఇందులో ఈమె చేసిన గ్లామర్ షో కుర్రకారుని బాగా ఆకట్టుకుంది. పాయల్ రాజ్ పుత్ వచ్చిన హిమాచల్ ప్రదేశ్ నుండే పూనమ్ రాజ్ పుత్ కూడా వచ్చింది. రేపో మాపో ఈమె టాలీవుడ్ లో కూడా అడుగు పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వినికిడి. ఈమె హాట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus