Pragya Jaiswal: తడిచిన అందాలతో కుర్రకారును రెచ్చగొడుతున్న ప్రగ్యా జైస్వాల్.. ఏంటి సామి అరాచకం..!

అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా ఆమె అదృష్టం మారలేదు. చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేని ప్రగ్యా జైస్వాల్ మేకర్స్ వైపు ఆశగా చూస్తుంది. ప్రగ్యా జైస్వాల్ దర్శకుడు క్రిష్ ఫేవరేట్ హీరోయిన్. ఆ విధంగా ఆమెకు బాలయ్య-బోయపాటి శ్రీను మూవీలో ఛాన్స్ ఇప్పించాడు. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో అమ్మడుకు వరుస ఆఫర్స్ వస్తాయని అందరు అనుకున్నారు. కానీ అలా జరగలేదు.. దాంతో సోషల్ మీడియాలో హీటేక్కించే ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది..

తాజాగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అఖండ బ్లాక్ బస్టర్ కావడంతో ప్రగ్యా పేరు కొంచెం గట్టిగానే వినిపించింది. అఖండ మూవీలో ప్రగ్యా పాత్రకు ప్రాధాన్యత. స్క్రీన్ స్పేస్ కూడా ఉంది. కాబట్టి ప్రగ్యాకు అవకాశాలు పెరగాల్సింది. కానీ ప్రగ్యాకు నిరాశే ఎదురైంది. అఖండ తర్వాత ఆమె సన్ ఆఫ్ ఇండియా వంటి చిత్రంలో నటించాల్సి వచ్చింది. ఆ సినిమా హిట్ అవ్వలేదు..కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు.

ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇకపోతే తాజాగా ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన అందాల వేడి చూపించింది. సమ్మర్ స్పెషల్ అంటూ మోనోకినిలో తడి అందాలు చూపిస్తూ ప్రగ్యా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. టాప్ టూ బాటమ్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ప్రగ్య చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు.

థైస్ హాట్ నెస్ చూస్తే కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే.. ఉప్పొంగుతున్న సోకులు, విరహం ఉట్టిపడుతున్నట్లు ఇస్తున్న హావభావాలు యువతని కుదురుగా ఉండనీయడం లేదు.. ఈ బ్లాక్ బికినీ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.. ఒక లుక్ వేసుకోండి..

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus