Pragya Jaiswal: హాట్ సెల్ఫీలతో షాకిస్తోన్న ‘కంచె’ బ్యూటీ!

  • May 13, 2021 / 05:20 PM IST

‘కంచె’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రగ్యాజైస్వాల్ ఆ తరువాత కొన్ని అవకాశాలను అందిపుచ్చుకుంది. కానీ ఏ సినిమా కూడా ఆమెకి సరైన హిట్టు తీసుకురాలేకపోయింది. తెలుగులో ఆమె చివరిగా నటించిన చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. ఈ సినిమా తరువాత చాలా కాలం పాటు ఖాళీగానే ఉంది ప్రగ్యా. అలాంటి సమయంలో బోయపాటి ‘అఖండ’ సినిమాలో హీరోయిన్ గా ఆమెకి ఛాన్స్ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమాల సంగతి పక్కన పెడితే ప్రగ్యా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫాలోవర్లను పెంచుకుంటుంది. ఈ మధ్యకాలంలో గ్లామర్ డోస్ మరింత పెంచేసింది. క్లీవేజ్ షో, థైస్ షోతో తెగ రచ్చ చేస్తోంది. రీసెంట్ గా హాట్ సెల్ఫీలను పోస్ట్ చేయడం మొదలెట్టింది. రెండు రోజుల క్రితం గ్రీన్ కలర్ బనియన్ లో హాట్ ఫోటో పోస్ట్ చేసిన ఈమె ఇప్పుడు వైట్ కలర్ ఇన్నర్ వేర్ లో టాప్ యాంగిల్ సెల్ఫీ తీసుకుంది.

తన ఎద అందాలు కనిపించేలా ఫోజిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తూ అభిమానం కురిపిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా సెలబ్రిటీలంతా ఇంటికే పరిమితమవుతూ.. వైరస్ పై అవగాహన కల్పిస్తుంటే.. ప్రగ్యా లాటి వాళ్లు ఇలా సెల్ఫ్ ప్రచారానికి సమయం వినియోగించుకుంటున్నారు.


Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus