గ్లామర్ డోస్ పెంచేసిన రాశిఖన్నా!

  • March 26, 2021 / 01:52 PM IST

‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది రాశిఖన్నా. ఆ తరువాత వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారింది. కానీ తన తోటి హీరోయిన్ల మాదిరి స్టార్ హీరోయిన్ హోదాను మాత్రం అందుకోలేదు. కానీ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది. గతంతో పోలిస్తే రాశికి ఈ మధ్యకాలంలో అవకాశాలు బాగా తగ్గాయి. చివరిగా ఆమె తెలుగులో నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అవ్వకపోవడంతో రాశికి అవకాశాలు తగ్గాయి.

అయితే ఈ మధ్యకాలంలో రాశి తన శరీర బరువుని తగ్గించుకొని బాగా స్లిమ్ గా తయారైంది. తనకు అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో గ్లామర్ షో చేస్తూ దర్శకనిర్మాతలను ఎట్రాక్ట్ చేస్తోంది. తరచూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. షర్ట్ విప్పి బ్లాక్ కలర్ డ్రెస్ లో అమ్మడు చేసిన గ్లామర్ షోకి యూత్ ఫిదా అవుతోంది.

కొన్ని గంటల్లోనే ఈ సినిమాకి లక్షల్లో లైకులు, వేళల్లో కామెంట్స్ వచ్చాయి. తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు లేనప్పటికీ.. తమిళంలో మాత్రం సినిమాలు చేస్తోంది. అలానే హిందీలో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇవి హిట్ అయితే గనుక అప్పుడైనా.. రాశిఖన్నాకి టాలీవుడ్ లో అవకాశాలు వస్తాయేమో చూడాలి!


1

2

3

4

5

6

7


1

2

3

4

5

6

7

More..

1

2

3

4

5

6

7

8


Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus