Rashmika: పింక్ ట్రెండీ వేర్ లో బాత్రూంలో రష్మిక హాట్ ఫోటోషూట్!

నేషనల్ క్రష్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు టాలీవుడ్ సినిమా షూటింగ్ పనులలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా క్షణం పాటు తీరికలేకుండా వరుస సినిమాలలో నటిస్తూ రష్మిక ఎంతో బిజీగా ఉన్నారు. రష్మిక వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పటికే ఎన్నో ఫోటోలను షేర్ చేసుకున్నటువంటి ఈమె ఈసారి మాత్రం కాస్త విభిన్నంగా ఆలోచించి బాత్రూంలో ఫోటోషూట్ నిర్వహించారు. పింక్ కలర్ ట్రెండీ వేర్ ధరించినటువంటి రష్మిక ఇలా బాత్రూంలో హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ప్రస్తుతం ఈ ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అయ్యాయి. ఇక ఈ ఫోటోలను షేర్ చేసిన రష్మిక మా క్రియేటివిటీ వాష్ రూమ్ ని కలిసినప్పుడు అంటూ ఈ ఫోటోలను షేర్ చేశారు. ఈ విధంగా రష్మిక వాష్ రూమ్ లో ఫోటోషూట్ నిర్వహించడంతో ఈ విషయంపై పలువురు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

రష్మిక (Rashmika) ఫోటో షూట్ చేయడానికి వాష్ రూమ్ తప్ప మరి ఎక్కడ చోటు దొరకలేదా అంటుకొందరు కామెంట్స్ చేయగా మరికొందరు మాత్రం ఇలా వాష్ రూమ్ లో హీరోయిన్లు ఫోటో షూట్ చేయడం ఇదేమి కొత్త కాదు అంటూ రష్మిక ఫోటోలపై కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus