Rathika Rose: రతిక రోజ్ గ్లామరస్ ఫోటోలు వైరల్.!

‘బిగ్ బాస్ సీజన్ 7 ‘ కంటెస్టెంట్ రతిక రోజ్ ను ఇప్పట్లో అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు.4 వారాల పాటు హౌస్ లో కొనసాగిన ఈ బ్యూటీ .. ఆ వెంటనే బయటకి వచ్చేసింది. ఆ తర్వాత వైల్డ్ కార్డు ద్వారా మళ్ళీ హౌస్ లోకి వెళ్లినా.. పెద్దగా రాణించలేకపోయింది. 2016 లో ప్రారంభమైన ‘పటాస్’ షోతో ఈమె స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. ఆ షో వల్ల ఈమెకు బాగా పాపులారిటీ వచ్చింది.

తర్వాత 2021 లో వచ్చిన ‘బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది’ అనే సినిమాతో నటిగా మారింది. ఆ సినిమా వచ్చి వెళ్లినట్టు కూడా చాలా మందికి తెలీదు కాబట్టి .. ఈమె పెద్దగా నోటెడ్ అవ్వలేదు. ఆ తర్వాత వెంకటేష్ నటించిన ‘నారప్ప’ , విశ్వక్ సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ‘నేను స్టూడెంట్ సార్’ వంటి సినిమాల్లో నటించింది. ఇదిలా ఉండగా.. రితిక రోజ్ (Rathika Rose) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus