ఆ సినిమాలో రెజీనా గ్లామర్ షో మామూలుగా ఉండదట..!

సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘ఎస్.ఎం.ఎస్’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది చెన్నై భామ రెజీనా కసాండ్రా. ఆ తరువాత ‘రొటీన్ లవ్ స్టోరీ’ ‘కొత్త జంట’ ‘పిల్ల నువ్వు లెని జీవితం’ ‘పవర్’ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి చిత్రాలతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. కాన్నీ అటు తరువాత చేసిన.. ‘రారా కృష్ణయ్య’ ‘సౌఖ్యం’ ‘నక్షత్రం’ ‘బాలకృష్ణుడు’ వంటి చిత్రాలు మాత్రం ఫ్లాప్స్ అవ్వడంతో ఈమెకు అవకాశాలు తగ్గాయి.

మధ్యలో ‘జ్యో అచ్యుతానంద’ ‘అ!’ వంటి చిత్రాలు పర్వాలేదు అనిపించినా ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. దాంతో తమిళ బాట పట్టింది. అయినా అక్కడ కూడా ఈమెకు వర్కౌట్ కాలేదు. అందుకే ఇక బోల్డ్ పాత్రలు చేస్తూ మితిమీరిన గ్లామర్ షో చెయ్యడానికి రెడీ అయిపోయింది. ఇందులో భాగంగా ‘ఏక్ లడ్కీ కో దేఖా’ అనే బాలీవుడ్ చిత్రంలో లెస్బియన్ గా నటించి అందరికీ షాకిచ్చింది. గతేడాది వచ్చిన ‘ఎవరు’ చిత్రంలో కూడా ఈమె ఓ రేంజ్లో గ్లామర్ షో చేసి.. నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో తన నటనతో మెప్పించింది.

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రంలో కూడా ఈమె ఓ ఐటెం సాంగ్ చేస్తుంది అనే ప్రచారం నడుస్తుంది. ఇదిలా ఉండగా.. ఈమె నటించిన ఓ తమిళ చిత్రం సెన్సార్ కు వెళ్లగా.. ఈ చిత్రంలో రెజీనా గ్లామర్ షో చూసి వాళ్లకు కూడా మతులు పోయాయట. చెమటలు పట్టించేలా ఆ సీన్లు ఉన్నాయని వాళ్ళు భారీగా కత్తెర్లు వేసినట్టు సమాచారం.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

Regina Cassandra

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32


Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus