Sakshi Agarwal: థైస్ అందాలతో రెచ్చిపోయిన సాక్షి అగర్వాల్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

సాక్షి అగర్వాల్ అందరికీ సుపరిచితమే. సోషల్ మీడియాలో ఈమె ఓ పాన్ ఇండియా స్టార్ లాంటిది. ఆమె గ్లామర్ ఫోటోలు పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తూ ఉంటాయి. ‘రాజా రాణి’, ‘కాలా’, ‘విశ్వాసం’ వంటి తమిళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమాలతో కంటే సోషల్ మీడియా మీడియాలో తన గ్లామర్ ఫోటోలుతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది అని చెప్పాలి.ప్రస్తుతం తమిళంలో అడపా దడపా సినిమాలు చేస్తున్నా..

అక్కడ ఆశించిన బ్రేక్ రావడం లేదు. అందుకే ఈమె టాలీవుడ్లో కూడా అడుగు పెట్టాలని చూస్తుంది. ఛాన్స్ దొరికిన ప్రతిసారి హైదరాబాద్ కు వచ్చి మరీ ఆడిషన్ ఇచ్చి వెళ్తుంది. కానీ దర్శక నిర్మాతల్లో ఇంకా చలనం రావడం లేదు. అందుకే ఘాటు ఫోటో షూట్లలో గ్లామర్ డోస్ పెంచుతూ వస్తోంది ఈ బ్యూటీ. ఆమె (Sakshi Agarwal) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus