‘మర్యాద రామన్న’ బ్యూటీ ఇలా అయిపోయిందేమిటి.. వైరల్ అవుతున్న లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు.!

సలోని.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సుమంత్ హీరోగా సూర్య కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధన 51’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత ‘ఒక ఊరిలో’ ‘చుక్కల్లో చంద్రుడు’ ‘మగధీర’ మర్యాద రామన్న’ ‘బాడీ గార్డ్’ ‘అధినాయకుడు’ ‘రేసు గుర్రం’ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఈమె గత 7 ఏళ్ల నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఈమెకు సంబంధించిన ఫోటోలు కూడా ఎక్కువగా బయటకు రాలేదు.

అయితే తాజాగా సలోని లేటెస్ట్ ఫోటోలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఈమె మొహంలో కూడా ఒకప్పటి కళ లేదు. షేపౌట్ అయినట్టు కూడా కనిపిస్తుంది. సలోని లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

Pics Source: Ragalahari

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus