Samantha: మళ్ళీ బికినీలో దర్శనమిచ్చిన సమంత.. ఫోటోలు వైరల్!

Advertisement

సమంత ఈ మధ్య సినిమాలకి గ్యాప్ ఇచ్చింది. ‘ఖుషి’ తర్వాత ఈమె మరో సినిమాలో నటించలేదు. 2022 చివర్లో మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన ఈమె దాని నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. దీని కోసం ప్రకృతి చికిత్సలు తీసుకుంటుంది. మరోపక్క కఠినమైన యోగాసనాలు కూడా వేస్తుంది. ఇదంతా చికిత్సలో భాగమే. మునుపటి కంటే కూడా సమంత ఇప్పుడు బాగా బరువు తగ్గిపోయింది. కేవలం ఆమె 50 కిలోలు మాత్రమే ఉన్నట్లు ఆమె ఇటీవల ఓ రిపోర్ట్ ద్వారా బయటపెట్టింది.

ప్రస్తుతం సమంత మలేషియాలోని ఓ రిసోర్ట్ లో ఉంది. మొన్నటికి మొన్న బ్లాక్ షాట్ లో కాలు పైకి లేపి చాలా కఠినమైన ఫోజు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఫోటో బాగా వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది. మలేసియాలోని రిసార్ట్ కి దగ్గరలో ఉన్న జలపాతాల్లో సేదతీరుతుంది. అయితే సమంత బికినీలో అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటో షూట్ పిక్స్ ను షేర్ చేయడం గమనార్హం.

అయితే ఈ మధ్య సమంత (Samantha) పోస్ట్ చేస్తున్న ఫొటోల్లో మొహం పూర్తిగా కనిపించేలా ఆమె ఫోజులు ఇవ్వడం లేదు అని కొంతమంది నెటిజన్ల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలా కూడా ఈ ఫోటోలు హాట్ టాపిక్ అయ్యాయని చెప్పొచ్చు. ఇక సినిమాలకు ఈమె మరో 6 నెలలు గ్యాప్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇక సమంత లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news