Sania Mirza: సానియా మీర్జా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

సానియా మీర్జా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పేరు. క్రీడారంగంలో దిగ్గజంగా రాణిస్తూ టెన్నిస్ అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరుగా సానియా మీర్జా నిల్చిన సంగతి తెలిసిందే. ఆడవాళ్లు క్రీడా రంగంలో అంతంత మాత్రంగానే రాణిస్తున్న రోజుల్లో సానియా మీర్జా చరిత్ర సృష్టించారు. ఇక ఇటీవల కాలంలో సానియా మీర్జా తరచూ వార్తలలో నిలుస్తున్న సంగతి మనకు తెలుస్తుంది. ఈమె టెన్నిస్ ప్లేయర్ గా కొనసాగుతున్న సమయంలోనే పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ సోహెబ్ మాలిక్ తో ప్రేమలో పడి తనని వివాహం చేసుకున్నారు.

కొంతకాలం పాటు వీరి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా కొనసాగుతోంది. ఇక వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా ఉన్నారు. ఇలా సానియా మీర్జా తన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి తరుణంలోనే తన గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలు నిజమేనని సోహెబ్ ఇటీవల మరో వివాహం చేసుకొని ఆ వివాహానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దీంతో వీరిద్దరు విడిపోయారని క్లారిటీ వచ్చింది. ఇలా (Sania Mirza) సానియా మీర్జా తన భర్త నుంచి విడాకులు తీసుకుని సంపాదన గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది ప్లేయర్ గా కొనసాగుతున్న సమయంలోనే భారీగా ఆస్తులు కూడా పెట్టారట. సానియా మిర్జా సుమారు 200 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించారని తెలుస్తుంది. వీటితోపాటు ముంబైలో రెస్టారెంట్లతో పాటు పబ్ లు కూడా ఉన్నాయి.

ఇక వీటన్నిటి ద్వారా ఈమె నెలకు సుమారు పది నుంచి 12 కోట్ల రూపాయల వరకు ఆదాయం పొందుతుందని ఈ డబ్బుతో ఒక చిన్న సినిమాని చేయవచ్చు అంటూ ఈమె ఆస్తుల గురించి తెలిసినటువంటి వారు కామెంట్లు చేస్తున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus