వామ్మో శ్రద్దా దాస్ గ్లామర్ షో మామూలుగా లేదుగా …!

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 12 ఏళ్ళు కావొస్తున్నప్పటికీ ఏమాత్రం గ్లామర్ షో ను తగ్గించడం లేదు శ్రద్దా దాస్. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సిద్ధూ ఫ్రమ్ సికాకులం’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన శ్రద్దా ఆ తరువాత.. ‘డైరీ’ ‘అధినేత’ ‘ఆర్య2’ ‘డార్లింగ్’ ‘నాగవల్లి’ ‘ముగ్గురు’ ‘మొగుడు’ ‘రేయ్’ ‘గుంటూరు టాకీస్’ ‘పి. ఎస్.వి గరుడ వేగా’ వంటి చిత్రాల్లో నటించింది. వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ‘మరో చరిత్ర’ చిత్రంలో కూడా ఈ బ్యూటీ కీలక పాత్ర పోషించింది.

ఆ చిత్రం సమయంలో హీరో వరుణ్ సందేశ్ తో ఈమె ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి. తరువాత ఇద్దరూ డేటింగ్ కూడా చేసారు అనే ప్రచారం కూడా జరిగింది. తరువాత సడన్ గా బ్రేకప్ చెప్పేసుకున్నారు అని గుస గుసలు వినిపించాయి. గతేడాది తెలుగు ‘బిగ్ బాస్3’ లో ఈమెకు అవకాశం వచ్చినప్పటికీ వరుణ్ సందేశ్ ఉన్నాడని ఈమె ఒప్పుకోలేదు అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ లలో నటిస్తున్న ఈ బ్యూటీకి సినిమాల్లో ఎక్కువ ఆఫర్లు రావడం లేదు.

అందుకోసం ఇప్పుడు లాక్ డౌన్ కాబట్టి ఆమె బికినీ ఫోటోలను మళ్ళీ తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంది. ఆ ఫొటోల్లో ఆమె చాలా హాట్ గా ఉంది. సహజంగానే గ్లామర్ షో కి ఏమాత్రం అడ్డు చెప్పని ఈ బ్యూటీ … మరింత హాట్ ఫోజులతో రెచ్చిపోయింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus