Shriya Saran: మరోసారి శ్రీయ నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. ఫోటోలు వైరల్!

  • June 17, 2023 / 12:57 PM IST

‘ఇష్టం’ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన శ్రీయ ‘సంతోషం’ తో మంచి పాపులారిటీ సంపాదించుకుని ఆ తర్వాత ‘చెన్నకేశవరెడ్డి’ ‘ఠాగూర్’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. దీంతో ఆమె తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిందని చెప్పొచ్చు. అందరి స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్ గా కూడా ఈమె రికార్డు సృష్టించింది. తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో కూడా దాదాపు టాప్ హీరోలను కవర్ చేసేసింది.

రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న (Shriya Saran) శ్రీయ శరన్… ఇంకా స్టార్ హీరోయిన్ గా రాణించాలి అనే తపనతో నిత్యం గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటుంది. విదేశీయుడు ఆండ్రీ కొస్చీవ్ ను పెళ్లి చేసుకోవడంతో ఈమెకు ఇంకా అడ్వాంటేజ్ అయ్యింది. అతనితో బహిరంగంగానే ఈమె లిప్ లాక్ లు వంటివి పెడుతున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. శ్రీయ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus