Jonita Gandhi: హీరోయిన్లను తలదన్నేలా జోనిత గాంధీ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • June 24, 2023 / 12:15 PM IST

హీరోయిన్లు మాత్రమే గ్లామర్ షో చేస్తారు అనేది ఒకప్పటి మాట. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత సినీ పరిశ్రమలో పనిచేసే అందరూ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడున్న స్టార్ సింగర్స్ లో జోనిత గాంధీ. వరుస ఆఫర్లతో ఈమె చాలా బిజీగా ఉంది. ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా ఈమె పాడిన పాటలే ఎక్కువ సందడి చేస్తున్నాయి. ఈమె పాడిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అవుతున్నాయి. కెనడా దేశానికి చెందిన ఈ బ్యూటీ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ ద్వారా ఇండియన్ సినిమాలకు పని చేయడం మొదలుపెట్టింది.

ఆ తర్వాత పలు ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ సినిమాలకి కూడా పాటలు పాడింది. అదే టైంలో తమన్ ఈమెను టాలీవుడ్ కి తీసుకొచ్చాడు. ‘కిక్ 2’ సినిమాతో ఈమె టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ‘సర్కారు వారి పాట’ ‘బీస్ట్’ ‘వారసుడు’ వంటి సినిమాల్లో ఈమె పాడిన పాటలు బాగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈమె గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ.. తన అభిమానులకి గ్లామర్ ఫీస్ట్ కూడా ఇస్తుంది. ఈమె (Jonita Gandhi) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus