అతని కలుసుకోవడం నా అదృష్టం… కొత్త ప్రయాణం మొదలవుతుంది: శ్రీజ

శ్రీజ కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. అయితే గత కొద్ది రోజులుగా శ్రీజ సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె తన పేరు పక్కన కళ్యాణ్ దేవ్ పేరు తొలగించిందో అప్పటినుంచి వీరిద్దరూ విడిపోతున్నారంటూ వీరిద్దరి గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతుంది.అయితే వీరి విడాకుల గురించి ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ మెగా కుటుంబం మాత్రం ఈ విషయం గురించి నోరు విప్పలేదు

ఈ విధంగా శ్రీజ తన రెండవ భర్త కళ్యాణ్ దేవ్ కి విడాకులు ఇచ్చి మూడో పెళ్లికి సిద్ధమవుతుందంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇలా ఈమె మూడో పెళ్లి గురించి వార్తలు వచ్చిన మెగా కుటుంబం స్పందించకపోవడం గమనార్హం.ఈ విధంగా భర్తకు దూరంగా ఉన్నటువంటి శ్రీజ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే తాజాగా శ్రీజ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇందులో భాగంగా ఈమె గత ఏడాది జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చేసిన ఈ పోస్ట్ పలు సందేహాలకు కారణం అవుతుంది. ఈ క్రమంలోనే శ్రీజా స్పందిస్తూ… డియర్ 2022 నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలిసేలా చేశావు. నా గురించి బాగా తెలిసిన వ్యక్తి… నన్ను ప్రేమించే వ్యక్తి, నన్ను చాలా కేరింగ్ గా చూసుకొని వ్యక్తి. కష్టసుఖాల్లో తనకు తోడుగా ఉంటూ తనని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. తనను కలుసుకోవడం అద్భుతం….

కొత్త ప్రయాణం మొదలవుతుంది అంటూ ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా శ్రీజ ఈ విధమైనటువంటి పోస్ట్ చేయడంతో ఈమె మూడో పెళ్లికి సిద్ధమైందా తనకు కాబోయే వ్యక్తి గురించి ఇలా పోస్ట్ చేశారా అంటూ నేటిజన్స్ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus