Star Actress: నాకు రొమాన్స్ కి సూట్ అయ్యే బాడీ లేదు : నటి

  • June 23, 2023 / 06:02 PM IST

వెబ్ సిరీస్ లు అంటేనే బోల్డ్ కంటెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అని అనుకునే రోజులివి. బోల్డ్ కంటెంట్ పేరుతో విపరీతమైన బూతులు, ముద్దు సన్నివేశాలు, బెడ్ రూమ్ సన్నివేశాలు .. కచ్చితంగా ఉండాలని మేకర్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. బాలీవుడ్లో రూపొందే వెబ్ సిరీస్ లు చాలా వరకు ఇలానే ఉంటాయి. అందులో ‘లస్ట్ స్టోరీస్’ ని కూడా ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కియారా అద్వానీ, రాధికా ఆప్టే, భూమి పడ్నేకర్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ లో బెడ్ రూమ్ సీన్స్ ఓ రేంజ్లో ఉంటాయి.

ఇప్పుడు ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ పేరుతో మరో వెబ్ సిరీస్ రూపొందింది. ఇందులో (Actress) తమన్నా కూడా నటించిన సంగతి తెలిసిందే. ఆమె కూడా ఏమాత్రం తగ్గకుండా ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించింది. ఆమెతో పాటు ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాజోల్ కూడా బోల్డ్ సిరీస్ లో నటించింది. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో ఆమె మాట్లాడుతూ కొన్ని బోల్డ్ కామెంట్స్ చేసింది. కాజోల్ మాట్లాడుతూ.. ” నేను నటించే రొమాంటిక్ సినిమాల్లో Kaమాన్ని పండించడానికి చాలా కష్టపడుతుంటాను.

రొమాన్స్ కు సూట్ అయ్యే బాడీ కూడా నాకు లేకపోవడం అందుకు కారణమయ్యుండొచ్చు. గతంలో సైఫ్ తో చేసిన ఓ సినిమా షూటింగ్లో రొమాంటిక్ సాంగ్ లో భాగంగా సరైన పెర్ఫార్మన్స్ ఇవ్వలేకపోయాను. అప్పుడు కొరియోగ్రాఫర్ నాకు అక్షింతలు వేశారు. లస్ట్ స్టోరీస్ లో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించాను. కానీ అవి టెక్నికల్ గా చిత్రీకరించారు మేకర్స్” అంటూ చెప్పుకొచ్చింది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus