Sarathkumar: ఇంటికెళ్లి మరి చెప్పుతో కొట్టిన హీరోయిన్ రాధిక..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మంచి కన్నా చెడు ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది . ఎంత స్పీడ్ గా స్ప్రెడ్ అయిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక స్టార్ హీరో లేదా హీరోయిన్ మంచి పని చేశారు అంటే ఆ న్యూస్ రేపు .. ఎల్లుండికో టెలికాస్ట్ అవుతుంది.. వైరల్ అవుతుంది. అదే ఒక హీరోయిన్ విడాకులు తీసుకుంటుంది అన్నా లేదా.. ఆ హీరోయిన్ వేరే వాళ్లతో తిరుగుతుంది అన్న ఇట్టే సెకండ్స్ లో వైరల్ అయిపోతుంది . అంత ఫాస్ట్ గా ఉంది సోషల్ మీడియా.

కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో హీరోయిన్ రాధిక సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది .మనకు తెలిసిందే హీరోయిన్ రాధిక కెరియర్లో పెళ్లి అనేది ఎన్ని సార్లు జరిగిందో. డ్రస్సులు మార్చినంత ఈజిగా మొగుడ్లని మార్చేసింది అన్న కామెంట్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. అయితే రాధిక క్యారెక్టర్ పై ఎవరు ఎలా మాట్లాడుకున్నా తనపై ఉన్న అభిప్రాయం హీరోలకి అలాగే ఉంటుంది అని పలువురు స్టార్ హీరోలు చెప్పుకొచ్చారు.

కాగా అయితే గతంలో ఓ స్టార్ హీరోయిన్ (Sarathkumar) శరత్ కుమార్ తో ప్రేమలో పడి శరత్ కుమార్ ని రాధిక నుంచి దూరం చేయాలనుకునిందని విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు ఆ హీరోయిన్ ఎవరో తెలిసి కనుక్కొని ఇంటికెళ్లి మరి చితకొట్టిందట రాధిక . ఆమె సౌత్ – నార్త్ ఇండస్ట్రీలలో ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ అంటూ తెలుస్తుంది . శరత్ కుమార్ – రాధిక ప్రేమలో ఉన్నారు సహజీవనం చేస్తున్నారని తెలిసినా కూడా ఆ హీరోయిన్ వీళ్లిద్దరి మధ్య పుల్ల పెట్టడానికి చూసిందట.

అంతేకాదు ఇప్పటివరకు ఆ ముద్దుగుమ్మ పెళ్లి కూడా చేసుకోలేదు . అయితే రాధిక ఆ విషయం తెలుసుకొని డైరెక్ట్ గా ఆమె ఇంటికే వెళ్లి చితక్కొట్టింది అన్న వార్తలు అప్పట్లో ఎక్కువగా వినిపించాయి . అంతేకాదు నా భర్తను వదిలి వెళ్ళకపోతే నా చేతిలో చచ్చిపోతావ్ అంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిందట . దీంతో ఫ్యామిలీ సపోర్ట్ లేని హీరోయిన్ రాత్రికి రాత్రే అతగాడిని వదిలేసింది అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ విషయం అప్పట్లో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది . ప్రెసెంట్ శరత్ కుమార్ – రాధిక చాలా అన్యోన్యంగా హ్యాపీగా ఉన్నారు..!

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus