Tamannaah: టెంప్టింగ్ ఫోజులతో అందాల దాడి చేస్తున్న తమన్నా.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • February 24, 2024 / 09:06 PM IST

తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 18 ఏళ్లై దాటి పోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించారు త‌మ‌న్నా. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించినా.. తనకు హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చింది మాత్రం తెలుగు సినీ పరిశ్రమనే. ఆ తర్వాత మెల్లగా అన్ని పరిశ్రమలను కవర్ చేస్తూ త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది. తాజాగా మలయాళంలోకి అడుగుపెట్టింది. దాదాపు ఇండస్ట్రీలోని అగ్ర హీరోలు అందరి సరసన జతకట్టింది.

బాలీవుడ్ లో తెరకెక్కిన లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా లాంటి వెబ్ సిరీస్ లతో ఓ సెన్సేషన్ సృష్టించింది. బోల్డ్ పర్ఫామెన్స్ తో కుర్రకారు మతులు పోగొట్టింది. ఎవరు ఊహించని రేంజ్ లో రెచ్చిపోయింది. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్, రజనీకాంత్‌ జైలర్‌ సినిమాలో తననటనతో ఆకట్టుకుంది. ఈమె సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈమె (Tamannaah) ఎద అందాలు హైలైట్ చేస్తూ బ్లాస్టింగ్ లుక్స్ పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చూసిన కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు..అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus