ఈ డైలాగులు చూస్తే.. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ను చూడకుండా ఉండలేరు..!

  • August 5, 2020 / 06:46 PM IST

తెలిసిన మొహం ఒక్కటి కూడా లేకపోయినా ‘కేరాఫ్ కంచెరపాలెం’ అనే చిత్రాన్ని తెరకెక్కించి క్లాసిక్ గా నిలబెట్టాడు దర్శకుడు వెంకటేష్ మహా. సినిమా చూస్తున్నంత సేపు.. అందులోని పాత్రలలో ఒకడిగా ఇమిడిపోయి ఉంటాము అనడంలో సందేహం లేదు. అలాంటి దర్శకుడు తెరకెక్కించిన రెండో చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. ఇది మలయాళం సినిమా రీమేక్ అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా థియేటర్లు మూతపడటంతో ఈ చిత్రాన్ని నేరుగా ఓటిటిలోనే విడుదల చేశారు. అయినప్పటికీ ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుంది.

ఈ చిత్రంలో సత్యదేవ్ నటన, మ్యూజిక్ అద్భుతమనే చెప్పాలి. ముఖ్యంగా కొన్ని డైలాగులు అయితే సినిమా మొత్తం పూర్తయ్యాక కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

డైలాగ్ 1:

డైలాగ్ 2:

డైలాగ్ 3:

డైలాగ్ 4:

డైలాగ్ 5:

డైలాగ్ 6:

డైలాగ్ 7:

డైలాగ్ 8:

డైలాగ్ 9:

డైలాగ్ 10:

 

Click Here For Movie Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus