Gayatri Jayaraman: ‘ఉప్పెన’ ఫేమ్ గాయత్రీ హాట్ ఫోటోలు వైరల్..!

  • July 19, 2021 / 05:36 PM IST

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఉప్పెన’. ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రిగా అలాగే విలన్ గా విజయ సేతుపతి నటించాడు. అతని భార్య పాత్రలో అదే బేబమ్మ తల్లిగా గాయత్రీ జయరామన్ నటించారు. ఈ పేరు వినడానికి కొత్తగా అనిపించొచ్చు కానీ గతంలో ఈమె తెలుగు సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది.

శ్రీకాంత్, సునీల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఆడుతూ పాడుతూ’ చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రం హిట్ అయినప్పటికీ ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. తర్వాత ఆకాష్ హీరోగా వచ్చిన నాయుడు ఎల్.ఎల్.బి మూవీలో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రం డిజాస్టర్ అవ్వడంతో మళ్ళీ ఈమె తెలుగులో హీరోయిన్ గా సినిమాలు చేయలేదు. పరభాషల్లో సినిమాలు చేసినా అవి కూడా ఈమెకు కలిసి రాలేదు.

దాంతో 2007లో సమిత్ సాహ్ని అనే బిజినెస్ మెన్ ను ఈమె వివాహం చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. మళ్ళీ ఇంత కాలానికి ‘ఉప్పెన’ తో సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది గాయత్రీ. ఇదిలా ఉండగా.. ఈమె హాట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus