Varalaxmi Sarathkumar: పొట్టి నిక్కరుతో జయమ్మ సెక్సీగా..!

లేడి విలన్స్ ఒక్కసారి క్లిక్కయితే జనాలు అంత ఈజీగా మర్చిపోలేరు. ఒకవేళ ఫేడౌట్ అయినా కూడా వారు చేసిన పాత్రలు మనసులో ఒక బలమైన ముద్ర వేస్తాయి. అలాంటి అతికొద్ది మంది పవర్ఫుల్ నటిమణుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఉన్నారు. కేవలం విలన్ గానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ తో కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్నారు. ఎలాంటి సినిమా చేసినా కూడా వరలక్ష్మి తనదైన శైలిలో విబిన్నంగా ఆకట్టుకుంటోంది.

వరలక్ష్మి శరత్ కుమార్ ఒక సీనియర్ హీరో కుతురు అయినప్పటికీ ఆ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినట్లు అనిపించదు. ఎందుకంటే ఆమె సెలెక్ట్ చేసుకునే పాత్రలు, నటించే విధానం అలా ఉంటాయి. సొంతంగా తనకు నచ్చిన పాత్రలు చేసుకుంటూ వేలుతున్న ఈ సీనియర్ నటి క్రాక్ సినిమాలో జయమ్మగా రఫ్ లుక్ లో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల సడన్ గా వర్కౌట్స్ చేసుకుంటున్న వీడియోను పోస్ట్ చేసిన జయమ్మ అందులో పోట్టి నిక్కరుతో కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు.

ఆమె వయసు 36 అయినప్పటికీ ఇంకా 16 ఏళ్ల అమ్మాయిలానే కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక క్రాక్ అనంతరం నాంది సినిమాలో ఒక లాయర్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆమె బయట ఎక్కడైనా కనిపిస్తే మాత్రం జనాలు జయమ్మ అంటూ విజిల్స్ వేస్తున్నారు. ఇక నెక్స్ట్ బాలకృష్ణ – గోపిచంద్ మలినేని సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus