ఒకప్పుడు టాలీవుడ్ లో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకొని పలు చిత్రాలలో నటించి మంచి ఫ్యాన్ బెస్ట్ తెచ్చుకున్న నటుడు వరుణ్ సందేశ్. కొత్త బంగారు లోకం మూవీతో కుర్రకాలని ఉర్రూతలూగించిన వరుణ్ హ్యాపీ డేస్ తో అందరి మనసులో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత అడపాదడపా హిట్లర్ లో వచ్చినా…వరుస ప్లాప్స్ కారణంగా సినీ ఇండస్ట్రీ కాస్త బ్రేక్ తీసుకున్నాడు. తర్వాత బిగ్ బోస్ షోలో వరుణ్ సందేశ్ తో పాటు అతని భార్య కూడా సందడి చేసింది.
అతని భార్య వితిక నటించినవి చాలా కొద్ది సినిమాలు అయినా… కొన్ని షాప్ కి టీవీ యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వీరిద్దరూ కలిసి నటించిన సినిమా షూటింగ్ సమయంలో మొదలైన ప్రేమ ఆ తర్వాత పెళ్లి వరకు వెళ్ళింది. కానీ నిజంగా వీళ్ళిద్దరి జంట మంచి గుర్తింపు తెచ్చుకోండి బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాతే. అయితే ఏ షో వల్ల బాగా సంపాదించి పాపులర్ అయ్యారు అదే బిగ్ బాస్ షో కారణంగా జనాల్లో తనమీద నెగెటివిటీ పెరిగిందని వితిక కొన్ని సందర్భాలలో ఫీల్ అవ్వడం జరిగింది.
ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తూ నెటిజన్స్ కూడా బిగ్ బాస్ షోలో నటించడం వితికకు మైనస్ అయిందని కామెంట్లు పెడుతున్నారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. జీవితంలో ప్రతి మనిషికి సక్సెస్ మరియు ఫైల్యూర్ అనేది కామన్ అని. 13 ఫ్లాపులు వరుసగా రావడంతో సినిమాకు బ్రేక్ ఇచ్చానని వరుణ్ చెప్పారు. దేవుడు స్క్రిప్ట్ ని మార్చడానికి మనం ఎవరమని వరుణ్ వేదాంతం కూడా వల్లించాడు.
అయితే ఒక రియాల్టీ షో ని చూసి మనిషిని జడ్జ్ చేయడం సరికాదని బిగ్ బాస్ షో తర్వాత తన భార్య వితిక గురించి చాలామంది నెగటివ్ కామెంట్స్ చేశారని వరుణ్ పేర్కొన్నారు. కేవలం ఒక రియాల్టీ షో ని చూసి ఒక మనిషి క్యారెక్టర్ ని ఎలా జడ్జ్ చేయడం కుదురుతుంది అని ఆయన ప్రశ్నించారు. అయితే వితిక యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ సాధించడంతోపాటు నెలకి కొన్ని లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తోందని. ఆమె సక్సెస్ చూసి తనకు ఎంతో గర్వంగా ఉంది అని (Varun Sandesh) వరుణ్ అన్నారు.
హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!
అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్